Gaddar film awards: - 2014 నంచి 2023 సంవత్సరాలకు గాను గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల ఎంపిక జాబితాను జ్యురి కమిటీ ఛైర్మన్ మురళీ మోహన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేత. ఏపీలోనూ సినీ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డుల ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకే తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదన్నారు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాలని.. ఒక ఏడాది తెలంగాణ, మరో ఏడాది ఏపీ ప్రభుత్వాలు పురస్కారాలను ప్రకటించాలని సూచించారు
Gaddar film awards: - After unveiling the Gaddar Telangana Film Awards for 2024 releases, the Telangana government has expanded its recognition to honor a decade of remarkable cinematic achievements. Veteran actor and jury chairman Murali Mohan, along with TFDC Chairman and producer Dil Raju, held a press conference to announce the winners for films released between June 2, 2014 and December 31, 2023.
#Gaddarfilmawards
#TelanganaGovernment
#TFDC
#MuraliMohan
#DilRaju